About Us

దేవినేని అవినాష్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు. అతను విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాడు.